March 25, 202510:41:30 AM

ప్రభు దేవా మూవీ లో చాన్స్ కొట్టేసిన యామి గౌతమ్ !

Yami Gowtam

ప్రభు దేవా మూవీ లో చాన్స్ కొట్టేసిన యామి గౌతమ్ !

ప్రభు దేవా బాలీవుడ్ లో డైరెక్టర్ గా సక్సస్ అయి మంచి పేరు ఫాంలో ఉన్నాడు. అతడు తీసిన మూవీస్ అన్నీ బాలీవుడ్ లో కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అగ్ర హీరోలు కూడా అతని మూవీ లో నటించేందుకు సిద్దంగా ఉన్నారు . అయితే అజయ్ దేవగన్ తో ఓ చిత్రం ప్రారంభం కానుంది. అందులో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా యామి గౌతమ్ ని బుక్ చేసారు. ఈ మధ్య గౌతం మీనన్ డై రక్షణ్ లో నటించిన యామి ని చూసిన ప్రభు దేవా , ఆమె నటనకి ఇంప్రెస్స్ అయి వెంటనే ఆమెకు ఫోన్ చేసి తన మూవీ లో ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ విషయం విన్న యామి ఎగిరి గంతేసి ఓకే చెప్పేసింది . 

Tags: Telugu Cinema News, Movie News, Tollywood    
Labels:

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.