Maheshbabu Brahmotsavam Movie Special News

మహేష్ బ్రహ్మోత్సవం బడ్జెట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది . చిన్న చిన్న క్యారెక్టర్ల కు కూడా పెద్ద పెద్ద పేరున్న నటీనటులను తీసుకుంటూ బడ్జెట్ పెంచేస్తున్నాడు దర్శకులు శ్రీకాంత్ అడ్డాల . అయితే అనుకున్న బడ్జెట్ పెరిగి పోతుండటం అలాగే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పివిపి దగ్గర ఉన్న డబ్బు కొంత నష్టం జరగడం మరికొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టి ఉండటం వల్ల మహేష్ చేతిలోంచి డబ్బు పెట్టాల్సి వస్తోందట ! దాంతో మహేష్ వాటా పెరుగుతోందట బ్రహ్మోత్సవం లో . ఇక ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా .......... కాజల్ అగర్వాల్,సమంత,ప్రణీత,జయసుధ ,సత్య రాజ్ ,రావు రమేష్ ,నరేష్ ,తనికెళ్ళ భరణి, తులసి ,షాయాజీ షిండే, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్ తదితరులే కాకుండా ఇంకా చిన్న చిన్న పాత్రల్లో సైతం ప్రముఖులనే ఎంచుకుంటున్నాడు శ్రీకాంత్ అడ్డాల .
Labels:

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.