సీనియర్ హీరోయిన్ పూనమ్ బాజ్వా పరిచయం అవసరం లేని పేరు. నవదీప్ హీరోగా వచ్చిన ‘మొదటి సినిమా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ముంబై బ్యూటీ ఆ చిత్రంలో అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ‘మొదటి సినిమా’ తో పూనమ్ కి మంచి అవకాశాలే వచ్చాయి. కానీ తర్వాత ఈమె చేసిన ‘ప్రేమంటే ఇంతే’ ‘బాస్’ వంటి సినిమాలు బాగా ఆడలేదు. ‘పరుగు’ బాగానే ఆడినా..
అందులో ఆమె (Poonam Bajwa) మెయిన్ హీరోయిన్ కాదు. అందువల్ల ఈమె హైలెట్ కాలేదు. తర్వాత ఈమెకు మంచి అవకాశాలు కూడా రాలేదు. పరభాషా చిత్రాల్లో నటించినా అవి కూడా పేరుతెచ్చిపెట్టలేదు. ఇప్పుడు ఈమె స్ట్రాంగ్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తుంది.అందుకోసం అదే పనిగా తన ఇన్స్టా గ్రామ్ లో ఓ రేంజ్ గ్లామర్ షో చేస్తుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram