
‘బిగ్ బాస్’ తనీష్ హీరోగా తెరకెక్కిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్.. ఆ తర్వాత ‘బావ’ వంటి క్రేజీ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది.అయితే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ అయితే ఈమెకి మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది అని చెప్పాలి. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించినా.. పెద్ద సినిమాల్లో నటించినా ఈమె నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదు.
ప్రణీత షేర్ చేసిన ఫొటోలు చూస్తే బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ.. అమ్మో.. బాపుగారి బొమ్మో.. అంటు పాటే పాడుకుంటారు..ఆ భామ అచ్చం బాపూబొమ్మలాగే ఉంది కాబట్టి. ఈమె బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని ప్రణీత వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రణీత సంతోషంగానే జీవనం సాగిస్తున్నారని తెలుస్తోంది.2022 జూన్ లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది .అయినా ఈమె అందం చెక్కుచెదరలేదు.ఈ మధ్య మళ్ళీ మునుపటిలా మారిపోయి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.ఆమె (Pranitha Subhash) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram