March 17, 202501:32:53 AM

Havya Daggubati: ఘనంగా వెంకటేష్ చిన్న కూతురి మెహందీ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమార్తె హవ్యవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. గతేడాది.. అంటే 2023 అక్టోబర్లోనే విజయవాడకు చెందిన డాక్టర్‌ నిశాంత్..తో హవ్య వాహినికి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. (Mahesh Babu) మహేష్ బాబు, (Chiranjeevi) చిరంజీవి వంటి స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేశారు.మార్చి 15 న రామానాయుడు స్టూడియోస్ లో హవ్య వాహిని పెళ్లి వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయి. వధూవరుల కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. హవ్యవాహిని (Havya Daggubati) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో కూడా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు సందడి చేశారు. మహేష్ సతీమణి (Namrata Shirodkar) నమ్రత, మహేష్ కూతురు (Sitara) సితార ఈ వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.