Lokesh Kanagaraj: ఆ ముగ్గురు హీరోలపై దృష్టి పెట్టిన లోకేశ్ కనగరాజ్.. కానీ?

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanakaraj) గురించి సౌత్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ నెల 14వ తేదీన లోకేశ్ కనగరాజ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేశ్ కనగరాజ్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తైన తర్వాత లోకేశ్ కనగరాజ్ ప్రభాస్ తో (Prabhas) ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ డేట్స్ కోసం లోకేశ్ కనగరాజ్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారని అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబో వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్, లోకేశ్ పారితోషికాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ ప్రభాస్ తో సినిమా వర్కౌట్ కాకపోతే ఎన్టీఆర్ (Jr NTR) లేదా రామ్ చరణ్ తో (Ram Charan) సినిమా తీయాలని లోకేశ్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలపై లోకేశ్ కనగరాజ్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ టాలీవుడ్ హీరోలపై దృష్టి పెడితే టాలీవుడ్ సినీ అభిమానులు సైతం ఎంతో సంతోషించే అవకాశం అయితే ఉంటుంది. ఇతర దర్శకులకు భిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్న లోకేశ్ కనగరాజ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. లోకేశ్ కనగరాజ్ యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు.

లోకేశ్ కనగరాజ్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్ దిశగా అడుగులు వేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ స్టార్స్ తో మాత్రమే సినిమాలను తెరకెక్కించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.