2024 కి గుడ్ బై చెప్పాల్సిన టైం.. 2025 కి వెల్కమ్ చెప్పాల్సిన టైం.. వచ్చేసింది. 2024 డిసెంబర్ చివరి వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి.. రీ రిలీజ్ సినిమాలతోనే 2025 కి స్వాగతం పలకాల్సి వస్తుంది. ఓటీటీలో కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమీ రిలీజ్ కావడం లేదు. ఒకసారి ఈ వారం (Weekend Releases) థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
Weekend Releases
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) గుంటూరు కారం(రీ రిలీజ్) (Guntur Kaaram) : డిసెంబర్ 31న విడుదల
2025 :
2) మార్కో : జనవరి 1న విడుదల
3) రఘువరన్ బి టెక్(రీ రిలీజ్) : జనవరి 4న విడుదల
4) సై (రీ రిలీజ్) (Sye) : జనవరి 1న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్
5) అవిసీ (డాక్యుమెంటరీ) : డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) డోంట్ డై (హాలీవుడ్) : జనవరి 01 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) మిస్సింగ్ యే (వెబ్ సిరీస్) : జనవరి 01 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) రీ యూనియన్ (హాలీవుడ్) : జనవరి 01 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) : జనవరి 01 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) : జనవరి 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) : జనవరి 04 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
12) ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ : జనవరి 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
13) గ్లాడియేటర్ 2(హాలీవుడ్) : జనవరి 01 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) గుణ (హిందీ) : జనవరి 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా తమిళ్ :
15) జాలి ఓ జింఖానా (తమిళ్) : డిసెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది