మెగా పవర్ స్టార్ రాంచరణ్,స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.రెండో రోజు, మూడో రోజు కూడా కొన్ని ఏరియాల్లో పర్వాలేదు అనిపించింది.
Game Changer Collections:
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 14.97 cr |
సీడెడ్ | 8.32 cr |
ఉత్తరాంధ్ర | 6.56 cr |
ఈస్ట్ | 4.06 cr |
వెస్ట్ | 2.57 cr |
కృష్ణా | 3.46 cr |
గుంటూరు | 4.63 cr |
నెల్లూరు | 2.54 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 47.11 cr |
కర్ణాటక | 3.79 cr |
తమిళనాడు | 2.49 cr |
కేరళ | 0.21 cr |
ఓవర్సీస్ | 10.77 cr |
నార్త్ | 10.61 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 74.958 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ సినిమాకు రూ.74.98 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.180.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
‘గేమ్ ఛేంజర్’ ఈ నటుల్ని చూశారా? ఎందుకు తీసుకున్నారో? ఏం చేయించారో?