‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఊపులో వేరే సినిమాలు నిలబడేలా కనిపించడం లేదు. అందువల్ల ‘సారంగపాణి’ వంటి పలు సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఈ వీకెండ్ కి అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఓటీటీ కంటెంట్ పై ఆడియన్స్ దృష్టి పడింది. ఇక్కడ కూడా పెద్ద ఆసక్తికర సినిమాలు/సిరీస్..లు ఏమీ రిలీజ్ కావడం లేదు. ఒకసారి ఈ వీకెండ్ ఓటీటీలో (OTT Releases) సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను గమనిస్తే :
OTT Releases:
నెట్ ఫ్లిక్స్ :
1) ది సాండ్ క్యాసిల్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
2) ది నైట్ ఏజెంట్ సీజన్ 2(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
3) వాగ్స్ టు రిచెస్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) బాట్ వార్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) ది ట్రోమా కోడ్ – హీరోస్ ఆన్ కాల్(కొరియన్) : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) సిటీ ఆఫ్ డ్రీమ్స్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) వెనమ్- ది లాస్ట్ డాన్స్ : జనవరి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) యు(సిరీస్) : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
9) వైఫ్ ఆఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది
10) శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
11) శివరపల్లి : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ఫియర్ (Fear) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5 :
13) హిసాబ్ బారాబర్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
14) రజాకార్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
15) బరోజ్ : స్ట్రీమింగ్ అవుతుంది