
ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేశాం. ఈ వారం థియేటర్లలో ‘మజాకా’ వంటి కామెడీ సినిమా, ‘శబ్దం’ వంటి హారర్ సినిమాలు రిలీజ్ (Weekend) కాబోతున్నాయి. వాటితో పాటు ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
Weekend Releases:
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) మజాకా : ఫిబ్రవరి 26న విడుదల
2)అగాధియా : ఫిబ్రవరి 28న విడుదల
3)శబ్దం : ఫిబ్రవరి 28న విడుదల
4)తకిట తదిమి తందాన : ఫిబ్రవరి 27న విడుదల
5) రాక్షస : ఫిబ్రవరి 28న విడుదల
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
జీ5 :
6) సంక్రాంతికి వస్తున్నాం : మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
7) సుజల్ 2(వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)జిద్ధి గర్ల్స్(వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్(హిందీ) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) లవ్ హార్స్(హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
12) ప్రెజెన్స్ (హాలీవుడ్: ఫిబ్రవరి 25 నుండి (రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
13) సూట్స్ ఎల్ ఎ(వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) లవ్ అండర్ కన్స్ట్రక్షన్(మలయాళం) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) ది వాస్ప్(హాలీవుడ్) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
16) రన్నింగ్ పాయింట్(హాలీవుడ్) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
17)డెమోన్ సిటీ(జపనీస్) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
18) కౌంటర్ ఎటాక్(మెక్సికన్) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
19) 11 రెబల్స్(జపనీస్) : మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
లయన్స్ గేట్ ప్లే :
20) 1992(హాలీవుడ్) : ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది