
యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా… టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ… రాశీ ఖన్నా ఇటీవల తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆమె చేతిలో ఓ తమిళ సినిమా, రెండు హిందీ చేస్తున్న ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ‘మనం’ సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
తెలుగు తో పాటుగా తమిళం లో కూడా అదే రేంజ్ క్రేజ్ ని సంపాదించింది ఈ భామ.ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లో నటించి బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ ను గెలుచుకుంది. .ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. క్లీవేజ్ షోలు, థైస్ షోలు.. అమ్మో మామూలుగా ఉండదు ఈమె రచ్చ. తాజాగా రాశీ ఖన్నా (Raashi Khanna) రెడ్ కలర్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram