
వెండితెరపై బాలనటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి (Kavya Kalyan Ram) కావ్య కళ్యాణ్ రామ్. ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేసినటువంటి ఈమె మసూద సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ (Balagam) బలగం లో ప్రియదర్శికి (Priyadarshi) జోడీగా కావ్య నటించింది. ఈ సినిమాతో అందరి మనసులు దోచేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది.
ఆ తరువాత తన మూడో సినిమా (M. M. Keeravani) కీరవాణి కొడుకు (Sri Simha) సింహాతో (Ustaad) ‘ఉస్తాద్’లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో ఆఫర్లు బాగానే ఉన్నాయి. ఇక ఈ బబ్లీ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మునుపటి కంటే కూడా గ్లామర్ డోస్ పెంచి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. యూత్ పోరగాళ్లకి ఫుల్ కిక్ ఇస్తోంది. ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను మీరు కూడా ఓ సారి లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!
స్టార్ హీరో అజిత్ హెల్త్ అప్‌డేట్ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?