Meenakshi Chaudhary: బికినీలో మీనాక్షి చౌదరి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ సరసన ‘ఖిలాడి’ (Khiladi) సినిమాలో నటించింది. ఆ సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో నటించడమే కాకుండా బికినీలో కూడా దర్శనమిచ్చింది. ఆ తర్వాత ‘హిట్2’ (HIT2) మూవీ ద్వారా సక్సెస్ అందుకుంది.

మీనాక్షి నటనకు, గ్లామర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సరసన ‘లక్కీ భాస్కర్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) – విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయట. అంతేకాదు చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సినిమాలో కూడా నటిస్తుందట.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. ఈమె లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె బికినీలో కూడా దర్శనమిచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.