Mehreen: పరువాల విందుతో హీటెక్కిస్తున్న మెహ్రీన్..వైరల్ అవుతున్న ఫొటోలు..!

న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ (Krishna Gaadi Veera Prema Gaadha) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్ కౌర్ పిర్జాదా (Mehreen). తొలి సినిమాతోనే అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘మహానుభావుడు’ (Mahanubhavudu) ‘రాజా ది గ్రేట్’ (Raja The Great) వంటి హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకుంది. అటు తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు నిరాశపరిచాయి.

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), వెంకటేష్(Venkatesh) , వరుణ్ తేజ్ (Varun Tej) కాంబోలో వచ్చిన ఎఫ్ 2 (F2) , ఎఫ్ 3 (F3) సినిమాలు ఈ భామ నటనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరిగా మెహ్రీన్ ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా.. మెహ్రీన్ ఇప్పుడు అందాల ఆరబోతలోనూ దుమ్ములేపుతోంది. కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. మెరున్ కలర్ డ్రెస్సులో పరువాల విందుతో రచ్చ రచ్చ చేసింది. తాజాగా మెహ్రీన్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

 

View this post on Instagram

 

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

 

View this post on Instagram

 

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

 

View this post on Instagram

 

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

 

View this post on Instagram

 

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.