
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిహారిక కొణిదెల ఒకరు. నిహారిక తన సినీ కెరీర్ లో ‘ఒక మనసు’ , ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం సినిమాలో విభిన్నమైన పాత్రలలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో తనదైన శైలిలో నటించి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ మెగా డాటర్ ఇండస్ట్రీలో హీరోయిన్ గాను నిర్మాతగాను కొనసాగుతూ కెరియర్ పరంగా కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికిప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ అమ్మడు రెగ్యులర్ గా కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ అందరి హృదయాలను దోచేస్తుంది. ఇదిలా ఉండగా ఈమె (Niharika) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?
‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!