Operation Valentine Movie: ‘ఆపరేషన్ వాలెంటైన్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

వరుణ్ తేజ్ హీరోగా మాజీ మిస్ వరల్డ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ అయిన మానుషి చిల్లర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీ..లో ద్విభాషా చిత్రంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు నిర్మించగా, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.

రుహాని శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :

నైజాం 5.20 cr
సీడెడ్ 2.40 cr
ఉత్తరాంధ్ర 2.00 cr
ఈస్ట్ 1.20 cr
వెస్ట్ 0.80 cr
గుంటూరు 1.00 cr
కృష్ణా 1.40 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 17.20 cr (షేర్)

‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) చిత్రానికి రూ.17.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి రూ.17.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.


Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.