
కంచె సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) . తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. చివరగా ‘అఖండ’ (Akhanda) సినిమాలో బాలకృష్ణకు జోడీగా తన నటనతో ఆకట్టుకుంది ప్రగ్యా. అప్పటికే కొన్ని సినిమాలు చేసినా… ఈ సినిమా మంచి విజయం అందుకున్నా ప్రగ్యాకు సరైన అవకాశాలు రావడం లేదు.
ఈ మధ్య కాలంలో ఈమె గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. ప్రగ్యా షేర్ చేసిన ఫొటోలో ఉప్పొంగుతున్నఎద అందాలు, విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు.. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి :
View this post on Instagram
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?