March 21, 202502:01:28 AM

Rakul Preet Singh: పెళ్ళైనా తగ్గేదే లే.. అన్నట్లుగా కసరత్తులు చేసున్న రకుల్..వైరల్ అవుతున్న వీడియో.!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి స్టార్ డం వచ్చిందంటే.. దానిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో.. ఫిట్ గా ఉండడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. కఠినమైన యోగాసనాలు వేస్తూ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. చాలా మంది భామలు జీరో సైజ్ మెయింటైన్ చేయడానికే చాల కష్టపడుతూవుంటారు.

సినీ పరిశ్రమ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. రీసెంట్ గా తన ప్రియుడు జాకీ భగ్నానీ పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. పెళ్ళైనా తగ్గేదే లే.. అన్నట్లుగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి జిమ్ కు వెళ్లి చమటలు కారుస్తూ వర్కౌట్లు చేస్తుంది ఈ భామ. ఈ క్రమంలోనే వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన కుర్రకారు సైతం ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.