March 18, 202503:01:56 AM

Ram Charan: చరణ్ బుచ్చిబాబు మూవీపై షాకింగ్ అప్డేట్.. ఆ ఊరి బ్యాక్ డ్రాప్ లో?

రామ్ చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. చరణ్ శంకర్ (Shankar) కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతుండటంతో నిరాశకు గురవుతున్న ఫ్యాన్స్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా వేగంగా మొదలుకావాలని కోరుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీని ఈ సినిమాకు సుముహూర్తంగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఉత్తరాంధ్రలోని రామభద్రపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చరణ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి మరింత క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చరణ్ రెమ్యునరేషన్ కంటే మంచి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చరణ్ వరుస విజయాలు సాధించి నంబర్ వన్ హీరో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రామ్ చరణ్ వైజాగ్ లో గేమ్ ఛేంజర్ (Game Changer) షూట్ లో పాల్గొంటుండగా ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి షాకవ్వడం ఎస్.జె.సూర్య వంతు అయిందని సమాచారం అం

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.