March 22, 202502:52:24 AM

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మికను ముద్దుగా ఫ్యాన్స్‌ క్రష్మిక అని పిలుచుకుంటూ ఉంటారు. అంతలా తన అందం, అభినయం, క్యూట్‌నెస్‌తో అలరించింది ఈ భామ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ఇక ఇటీవల రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తుండగా ఆ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇకపోతే కెరియర్ పరంగా రష్మిక (Rashmika) ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ కన్నడ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసినా కరెక్ట్ గా సూట్ అవుతుంది. తాజాగా ఈమె చేసే గ్లామర్ షో ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. ఇందులో రష్మిక క్లీవేజ్ షోతో యువతని మంత్ర ముగ్దుల్ని చేసింది. దీంతో ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.