Shriya Saran: చీరలో ఘాటైన అందాలు వడ్డిస్తున్న శ్రీయ శరన్..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

శ్రీయ శరన్ (Shriya Saran) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా స్టార్ హీరోలతో నటించి ఈమె రికార్డు సృష్టించింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తన అందం, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మడికి టాలీవుడ్ టు బాలీవుడ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇటీవల కాలంలో శ్రీయ ఓ రేంజ్లో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో ఘాటైన ఫోజులతో షోలు ఒలకబోసింది. ఈ ఫోటోలు ఆమె ఫాలోవర్స్ ను మాత్రమే కాదు గ్లామర్ ప్రియులని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీయ తన అందాలతో కుర్రకారుని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.