March 18, 202502:49:41 AM

Tamannaah: చీరలో మిల్కీ బ్యూటీ అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పువరుస ఆఫర్లతో ఈమె ఫుల్ స్వింగ్ లో ఉండేది. నటిగా తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు దాటి పోయింది. తన గ్లామర్ తో కుర్రాళ్లలో క్రేజ్ మరింతగా పెంచుకుంటుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది.

ఈ అమ్మడు (Tamannaah) లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో కూడా తన హవా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్‌ తో జైలర్‌ సినిమాలో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం తమ్మూ షేర్ చేసిన ఫోటోలు చీరలోని అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.