
2018 లో వచ్చిన నితిన్ (Nithin Kumar) ‘ఛల్ మోహన్ రంగ’ (Chal Mohan Ranga) సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది అషురెడ్డి (Ashu Reddy) . డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతలా పాపులర్ అయిన అషూ రెడ్డి… ఆ తర్వాత ‘బిగ్ బాస్3′ లో పాల్గొన్న తర్వాత ఈమె క్రేజ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. బిగ్ బాస్3’ ముగిసిన తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఆషూకి రాంగోపాల్ వర్మ తో (Ram Gopal Varma) చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వల్ల ఇంకా క్రేజ్ పెరిగింది అని చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో కూడా అషురెడ్డి తన గ్లామర్ తో కుర్రకారుకి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈమె గ్లామర్ షో విషయంలో కాంప్రమైజ్ అవ్వదు చిత్ర విచిత్రమైన డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ ఇరగదీస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ ఫోటో షూట్లో ఈమె క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram