Nayanthara: కిరాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న నయనతార.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

సౌత్‌ సినిమా పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ హీరోయిన్‌ అంటే… నయనతార (Nayanthara) పేరు ఒక్కటే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలో అలాంటి ధైర్యవంతమైన సినిమాలు చేస్తున్న ఏకైక నాయిక ఆమెనే. వయస్సు పెరుగుతున్నా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను అందుకుంటున్న నయన్ అందం, ప్రతిభ, అదృష్టం కలిసొచ్చి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఇటీవల కొన్ని కమర్షియల్‌ సినిమాలూ చేస్తున్న ఆమె మళ్లీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘జవాన్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె… అక్కడి ప్రేక్షకుల్ని కూడా తనవైపు తిప్పేసుకుంది.

లేడీ సూపర్ స్టార్ నయనతార చివరిగా అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చేతిలో ‘టెస్ట్‌’, ‘మనన్న్‌గాటి సిన్స్‌ 1960’ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార సమయం దొరికినప్పుడల్లా తన గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. ఈమె లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.