Priyanka Jawalkar: సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ప్రియాంకా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్లలో ఒకరైన తెలుగమ్మాయి ప్రియాంకా జవాల్కర్‌ (Priyanka Jawalkar) అందరికీ సుపరిచిత్రమే. 2017లో వచ్చిన ‘కలవరమాయే మదిలో’ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ …ఆ తర్వాత 2018 లో విజయ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వచ్చిన ‘టాక్సీవాలా’ (Taxiwaala) చిత్రంతో పాపులర్ అయ్యింది. 2021 లో ‘తిమ్మరుసు’ (Thimmarusu) ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) వంటి చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుని ప్రేక్షకులకు దగ్గరరైంది.ఇక చివరిగా 2021లో వచ్చిన గమనం (Gamanam) సినిమాలో కనిపించింది ఈ అమ్మడు.

అయితే ప్రియాంక గ్లామర్ షో విషయములో అస్సలు తగ్గడం లేదు ఛాన్స్ దొరికిన ప్రతీసారీ.. భీభత్సమైన.. గ్లామర్ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో అందాల భామ ప్రియాంక జవాల్కర్ భారీ సొగసు చూపిస్తూ నెటిజన్లను మైకంలో ముంచేసింది. మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by NickReacts7 (@nickreacts7)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.