
యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అరియానా గ్లోరీ (Ariyana Glory) ఒకరు. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ ఛానల్స్ కు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయ్యింది. రాంగోపాల్ వర్మతో (Ram Gopal Varma) చేసిన ఓ ఇంటర్వ్యూ ఈమె కెరీర్ ను మార్చేసింది అనే చెప్పాలి. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తరువాత అరియానా బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టింది.
ఒకప్పుడు స్లిమ్ గా కనిపించిన అరియానా బరువు పెరిగి ప్రస్తుతం కొత్త లుక్ లో కనిపిస్తూ అందరికి టాపిక్ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఈ భామ సోకుల విందుకు హద్దులు ఉండవు. తాజాగా అరియానా పోస్టు చేసిన ఫొటోలో తనలోని బోల్డ్నెస్ను పెంచేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram