Eesha Rebba: గ్లామర్ డోస్ పెంచేసిన తెలుగు అమ్మాయి.. వైరల్ అవుతున్న ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు..!

అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా (Eesha Rebba). కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. సినిమాల పరంగా ఈమె భారీ సక్సెస్ లు చూసిన సందర్భాలు ఏమీ లేవు. అలా అని ఆఫర్లు లేకుండా ఖాళీగా కూర్చున్న సందర్భాలు కూడా లేవు.ఇప్పుడైతే వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ లాంగ్ గౌన్ వేసుకొని ఈశా రెబ్బా రచ్చ చేసింది. వాటిని చూసిన కుర్రకారుకి గుండెల్లో హీటు పుట్టాల్సిందే. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.