March 18, 202503:01:52 AM

Raashi Khanna: బ్లాక్ డ్రెస్‌లో మతాబులా మెరిసిపోతున్న రాశీ ఖన్నా..వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి సినీప్రియుల్ని మెప్పించిన భామ రాశీ ఖన్నా(Raashi Khanna). మూడేళ్ల క్రితం వరకు వరుస సినిమాలు చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు తెలుగులో సినిమాలే చేయడం లేదు. ఒకప్పటి కంటే ఇప్పుడు స్లిమ్‌గా, అందంగా, కాస్త గ్లామర్ డోస్ పెంచి మరీ అదరగొడుతోంది. ఇటీవలే ఆమె చేసిన హిందీ సినిమాలో ‘యోధ’ విడుదలై విజయాన్ని అందుకుంది. అయితే ఈ అమ్మడు హిందీలో వరుస సిరీస్‌లతో దూకుడు చూపిస్తోంది.

ఇకపోతే కెరియర్ పరంగా రాశీ ఖన్నా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ అందాల అరాచకం చూసిన వాళ్లంతా గుటకలు మింగుతున్నారు.. ఆమె ఇచ్చిన ఫోజులకి ఫోటోలకు లైక్ ల వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈ ఫోటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.