March 26, 202507:29:23 AM

ఇండియన్ ఐడల్’ సీజన్ 3: తమన్ ని ఇలా ఎప్పుడు చూసి వుండరు భయ్యా

ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’లో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమ్ అవుతోంది. ఎస్ ఎస్ తమన్, కార్తిక్, గీతా మాధురి జడ్జస్ గా వ్యహరిస్తున్న ఈ మెగా మ్యూజికల్ షో లాంచింగ్ ఎపిసోడ్స్ అదరగొట్టాయి. దేశ, విదేశాల నుంచి పాల్గొన్న ట్యాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు.

ముఖ్యంగా లాంచింగ్ ఎపిసోడ్స్ లో తమన్ ఎమోషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వుంది. తమన్ లోని ఎమోషన్ కోణాన్ని టచ్ చేసిన ఈ వీడియో ఆడియన్స్ ని కదిలిస్తుంది.

గీతా మాదురి అడిగిన ప్రశ్నకు బదులుగా ”జీవితంలో తాను ఎన్నోసార్లు ఏడిచాను. నా ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్ లో వుంటుంది’అని తన ఎమోషన్ ని దాచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత గీతా మాదురి తమన్ అమ్మగారిని గురించి ప్రస్థావించినపుడు.. గతాన్ని బాల్యన్ని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తమన్. నిజంగా తమన్ స్టొరీ అందరి హార్ట్ టచ్ చేసింది.

‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.