March 22, 202510:55:31 AM

Bharateeyudu 2 Collections: ‘భారతీయుడు 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్ (Shankar)  ..ల ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రం నిన్న అంటే జూలై 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.78 cr
సీడెడ్ 0.89 cr
ఉత్తరాంధ్ర 0.82 cr
ఈస్ట్ 0.44 cr
వెస్ట్ 0.31 cr
గుంటూరు 0.64 cr
కృష్ణా 0.43 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.50 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.01 cr

‘భారతీయుడు 2′(తెలుగు వెర్షన్) కి రూ.24.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.7.01 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.17.99 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ ఇదే విధంగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.