March 16, 202511:32:04 AM

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హరోం హర’

జ్ఞాన సాగర్ ద్వారక అన్యమైన అంశాన్ని ఎంచుకున్నారు – టాలీవుడ్‌లో ఆయుధాల తయారీ కధ. ఆయన దర్శకత్వం మరియు రచన ప్రశంసనీయం. డైలాగులు శక్తివంతంగా ఉంటాయి. సుదీర్ బాబు పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను అందించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణలు. సునీల్ కీలక పాత్ర పోషించి సినిమాకు విలువను కలిగించారు. మాల్విక శర్మ కూడా సుదీర్ బాబు ప్రేయసిగా తన పాత్రను చక్కగా పోషించారు.

‘హరోం హర” అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

వినూత్న కథ, శక్తివంతమైన నటన మరియు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.