
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన అందం, అభినయంతో అభిమానులను కూడా ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. భోళా శంకర్ (Bhola Shankar) రిజల్ట్ వల్ల కీర్తి సురేష్ కు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఈ భామ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో స్పెషల్ సూపర్ పవర్స్ ఉన్న కారు అలియాస్ ‘బుజ్జి’ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలతో ఈమె అందరినీ మైమరపిస్తూనే ఉంది. తాజాగా కీర్తి సురేష్ చీరలో ఈమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తక్కువ టైంలోనే వాటికి బోలెడు లాకులు పడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram