
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్నారు బుల్లితెర బ్యూటీస్ . యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ (Vishnu Priya) ఒకరు. ఈమె మొదట న్యూస్ జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత ఫేమస్ యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పోవే-పోర’ కార్యక్రమంతో మంచి క్రేజ్ సంపాందిచుకుంది. విష్ణు ప్రియ టీవీ షోలకు మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అడపాదడపా సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటిస్తోంది.
విష్ణుప్రియ ప్రస్తుతం మాత్రం స్పెషల్ ఆల్బమ్స్ అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. ఈ మధ్యకాలంలో అయితే గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి ఎద అందాలు, నాభి నడుము మడతలు తెగ రెచ్చిపోతోంది. ఈ ముద్దుగుమ్మ తరచూ తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను సెగలు పుట్టిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. అమ్మడు అందాలకు కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram