March 18, 202504:57:57 AM

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 17 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఆగస్టు నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. మొదటి వారం పలు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే టికెట్లు తెగే రేంజ్లో సినిమాలు ఏవీ లేవు. టాక్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపుతాయి. అయితే ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) శివం భజే (Shivam Bhaje) : ఆగస్టు 1న విడుదల

2) బడ్డీ (Buddy) : ఆగస్టు 2న విడుదల

3) తుఫాన్ : ఆగస్టు 2న విడుదల

4) ఉలజ్(హిందీ సినిమా ) : ఆగస్టు 2న విడుదల

5) ఉషాపరిణయం : ఆగస్టు 2న విడుదల

6) తిరగబడరాసామి : ఆగస్టు 2న విడుదల

7) అలనాటి రామచంద్రుడు : ఆగస్టు 2న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..లు :

8) మోడ్రన్ మాస్టర్స్ (రాజమౌళి డాక్యుమెంటరీ) : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్

9) అన్-స్టేబుల్ 2(వెబ్ సిరీస్) : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్

10) ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

11) బృంద(తెలుగు) : ఆగస్టు 2 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12) నో వే అవుట్ కొరియన్ : జూలై 31 నుండి స్ట్రీమింగ్

13) ది కింగ్ డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ (తెలుగు) : ఆగస్టు 2 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ టీవీ ప్లస్ :

14) ఉమెన్ ఇన్ బ్లూ(వెబ్ సిరీస్) : జూలై 31 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

15) డ్యూన్ 2 (హాలీవుడ్) : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్

16) గుడ్ చడీ (హిందీ) : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్

17) టారో (హాలీవుడ్) : ఆగస్టు 3 నుండి స్ట్రీమింగ్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.