March 30, 202507:45:01 PM

Jasmin Walia: విడాకులు ఇలా అయ్యాయి.. అప్పుడు వేరే అమ్మాయితో డేటింగ్.!

ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అందరికీ సుపరిచితమే. అతన్ని ఆల్ రౌండర్ కూడా..! ఇటీవల తన భార్య నటాషాకి విడాకులు ఇచ్చేసి ఇతను వార్తల్లోకెక్కాడు. నటాషా-పాండ్యా..లది ప్రేమ వివాహం. 4 యేళ్ళ పాటు ఈ జంట బాగానే కలిసున్నారు. తర్వాత అభిప్రాయభేదాలు కారణంగా విడిపోయారు. వీళ్ళు విడిపోయి ఎక్కువ కాలం కాలేదు. అయితే.. ఇంతలోనే హార్దిక్ పాండ్యా వేరే అమ్మాయితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.

Jasmin Walia

వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. కొద్ది సేపటికే ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. అలాగే గ్రీస్ లో ఉన్న ఓ లొకేషన్ నుండి హార్దిక్ తో పాటు సింగర్ జాస్మిన్ ఒకే విధమైన ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఫోటోని కనుక గమనిస్తే… బ్లూ కలర్ బికినీ లో, బ్లూ షర్ట్ తో సిమ్మింగ్ పూల్ వద్ద ఉంది. ఇక ఫోటో బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటే మైకోనస్ సీనరీ కనిపిస్తోంది.

స్ట్రాహ్యట్, ఓవర్ సైజ్ సన్ గ్లాసెస్ కూడా ధరించి ఆమె ఆ ఫోటోలో కనిపించడం గమనార్హం. అయితే అదే పూల్ వద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో స్టార్స్ ఇలా ఫోటోలు పోస్ట్ చేసి దొరకడం అనేది కొత్త విషయం కాదు. కాకపోతే ఈసారి క్రికెటర్ పాండ్యా కావడంతో ఇది ఇంటర్నేషనల్ టాపిక్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Walia (@jasminwalia)

స్టార్ హీరో విజయ్ కొనుగోలు చేసిన కొత్త కారు ఖరీదు అన్ని కోట్లా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.