March 21, 202503:07:26 AM

Naga Chaitanya, Sobhita: చైతన్య శోభిత మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది.. ఆ ప్రశ్నలకు జవాబులివే!

నాగచైతన్య (Naga Chaitanya) శోభిత (Sobhita Dhulipala)  జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత ఈ జోడీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే శోభిత వల్లే చైసామ్ (Samantha)  విడిపోయారంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతుండగా చైతన్య శోభిత మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందనే ప్రశ్న సైతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్న ఎన్నో ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరికేశాయి.

Naga Chaitanya, Sobhita

శోభిత వల్లే చైసామ్ విడాకులు తీసుకున్నారని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం పరిచయం లేదు. చైసామ్ విడిపోయే సమయానికి చైతన్య శోభిత మధ్య పరిచయం మాత్రం ఉంది. మరోవైపు సమంత ప్రపోజ్ చేసిన రోజునే చైతన్య శోభిత నిశ్చితార్థం జరగడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని భోగట్టా. ఆగష్టు నెల రెండో వారం నుంచి మంచి ముహూర్తాలు ఉండటం ఆరోజు ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల 2024 నంబర్లను కూడితే కూడా వచ్చే అంకె ఎనిమిది కావడంతో ఆ స్పెషల్ రోజున నిశ్చితార్థం జరుపుకున్నారు.

వాస్తవానికి 2022 సంవత్సరం నుంచి చైతన్య శోభిత ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని శోభిత సోదరి సమంత స్వయంగా వెల్లడించడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాదే చైతన్య శోభిత పెళ్లి జరగనుండగా ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పెళ్లి తర్వాత చైతన్య, శోభిత కలకాలం అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చైతన్య తండేల్ (Thandel) తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చైతన్య సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ అద్భుతంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చైతన్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

రాజమౌళి మహేష్ కు విషెస్ చెప్పలేదంటున్న ఫ్యాన్స్.. అసలేమైందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.