Samyuktha Menon: సంయుక్త మీనన్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సంయుక్త మీనన్ (Samyuktha Menon) పరిచయం అవసరం లేని పేరు. మలయాళ సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఈమెను బాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఈమె 4 సినిమాల్లో నటించింది. అవే ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బింబిసార’ (Bimbisara) ‘సార్’ (Sir) ‘విరూపాక్ష’ (Virupaksha) . దాదాపు ఈ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా సంయుక్త మీనన్ సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ అభినయ ప్రధాన పాత్రల్లోనే ఎక్కువగా నటించారు. సినిమాల ఎంపిక విషయంలో సంయుక్త మీనన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇంకా చివరిగా ఆమె ‘డెవిల్ ‘ (Devil) సినిమాలో కనిపించింది. డెవిల్ సినిమాలో సంయుక్త పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సంయుక్త మీనన్ ఇతర భాషల్లో సైతం నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సంయుక్త స్వయంభూ (Swayambhu) , ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. .ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో ఓ రేంజ్ గ్లామర్ షోతో యూత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.