March 16, 202511:04:51 PM

Atharintiki Daaredi Collections: 11 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ,మాటల మాంత్రికుడు- స్టార్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో ‘జల్సా’ (Jalsa) తర్వాత ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) అనే సినిమా వచ్చింది. సమంత (Samantha)Nadhiya, ప్రణీత ( Pranitha Subhash) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) నిర్మించారు. 2013 వ సంవత్సరం సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ టైంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంది. అందులో భాగంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి.

Atharintiki Daaredi Collections

Shocking facts about Atharintiki Daaredi movie1

అప్పుడప్పుడే తెరుచుకుంటున్న టైంలో ‘అత్తారింటికి దారేది’ సడన్ గా రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ‘మగధీర’ (Magadheera) కలెక్షన్స్ ని అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఒకసారి ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 23.25 cr
సీడెడ్ 10.46 cr
ఉత్తరాంధ్ర 6.22 cr
ఈస్ట్ 4.07 cr
వెస్ట్ 3.38 cr
గుంటూరు 5.25 cr
కృష్ణా 3.72 cr
నెల్లూరు 2.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 58.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.11 cr
ఓవర్సీస్ 8.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 74.99 cr

‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.51 కోట్లు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రూ.74.99 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి రూ. 23 కోట్ల వరకు లాభాలు మిగిల్చింది.

ఒక నవల.. ఇద్దరు స్టార్‌ హీరోలు.. మూడు భాగాలు.. శంకర్‌ భారీ ప్లానింగ్‌

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.