March 31, 202510:17:38 AM

ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే బాటలో నడుస్తున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ (Prabhas) , తారక్ (Jr NTR) , చరణ్ లకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండగా ఈ హీరోలు తమ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కల్కి (Kalki 2898 AD)  సినిమాలో దీపికా పదుకొనే (Deepika Padukone) నటించగా ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబో మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్ మూవీ దేవరలో (Devara) జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas, Jr NTR,  Ram Charan

రామ్ చరణ్ శంకర్ (Shankar) కాంబో మూవీ గేమ్ ఛేంజర్  (Game Changer)  లో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం. ఈ టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒకే బాటలో నటిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. టాలీవుడ్ హీరోల సినిమాల బడ్జెట్లు 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

టాలీవుడ్ స్టార్స్ సినిమాలపై ఇతర భాషల్లో సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నటులు, టెక్నీషియన్ల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ కు క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

ప్రభాస్, తారక్, చరణ్ మల్టీస్టారర్స్ లో సైతం నటిస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు బిజినెస్ విషయంలో సైతం ఒకింత సంచలనాలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్స్ ఇతర భాషల్లో సైతం పాపులారిటీ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

‘గేమ్‌ ఛేంజర్‌’ రెండో సాంగ్‌.. ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యారు?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.