March 25, 202509:32:35 AM

Zebra: సత్యదేవ్ ‘జీబ్రా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సత్యదేవ్ (Satya Dev), డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic)  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జీబ్రా'(Zebra). ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) , జెన్నిఫర్ పిషినాటో..లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఎస్.ఎస్.రెడ్డి (S N Reddy), ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.ఈ చిత్రం టీజర్, ట్రైలర్..లకి మంచి రెస్పాన్స్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం.. సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడంతో మంచి బిజినెస్ జరిగిందని వినికిడి.

Zebra

తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. నవంబర్ 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 0.70 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ + వెస్ట్ 0.10 cr
గుంటూరు +
కృష్ణా
0.15 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.34 cr

‘జీబ్రా’ చిత్రానికి రూ.1.34 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మేకర్స్ ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.