అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమాకి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది.
Bachhala Malli
ఓపెనింగ్స్ కొంత ఓకే అనిపించినా వీక్ డేస్ లో ఈ సినిమా చేతులెత్తేసింది. ఒకసారి (Bachhala Malli) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.48 cr |
సీడెడ్ | 0.18 cr |
ఉత్తరాంధ్ర | 0.24 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.12 cr |
కృష్ణా | 0.20 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.39 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.17 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.56 cr (షేర్) |
‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా రూ.1.56 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.44 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక బ్రేక్ ఈవెన్ ఛాన్స్ అయితే కనిపించడం లేదు.