మెగా పవర్ స్టార్ రాంచరణ్,స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది.
Game Changer Collections:
ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 16 cr |
సీడెడ్ | 8.80 cr |
ఉత్తరాంధ్ర | 7.02 cr |
ఈస్ట్ | 4.46 cr |
వెస్ట్ | 3.08 cr |
కృష్ణా | 3.75 cr |
గుంటూరు | 4.92 cr |
నెల్లూరు | 2.79 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 50.82 cr |
కర్ణాటక | 4.25 cr |
తమిళనాడు | 2.65 cr |
కేరళ | 0.23 cr |
ఓవర్సీస్ | 12.5 cr |
నార్త్ | 12.06 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 82.51 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.82.51 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.172.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
తమిళ దర్శకులతో తెలుగు హీరోల డిజాస్టర్ స్ట్రోక్స్..!