March 21, 202503:16:48 AM

Brahma Anandam Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన.. ‘బ్రహ్మ ఆనందం’ ..!

Brahma Anandam Movie 1st Day Total Worldwide Collections

రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా బ్రహ్మానందం (Brahmanandam)  అతి ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam). నిఖిల్ ఆర్ వి ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) నిర్మించారు. గతంలో ఈయన ‘మళ్ళీ రావా’ (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda)  వంటి హిట్ సినిమాలు రాహుల్ నిర్మాణంలో రూపొందినవే. ఇక ‘బ్రహ్మ ఆనందం’ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Brahma Anandam Collections:

కానీ బజ్ అయితే లేదు. మౌత్ టాక్ పై ఆధారపడి ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయినా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.12 cr
సీడెడ్ 0.04 cr
ఆంధ్ర(టోటల్) 0.10 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.31 cr

‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.31 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.50 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.6.69 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఊహించిన దానికంటే కూడా చాలా తక్కువ!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.