March 16, 202511:42:42 AM

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

11 Movies and Series Releasing Tomorrow in OTT February 2nd Week

ఈ వారం థియేటర్లలో ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) ‘లైలా’ (Laila) వంటి క్రేజీ సినిమాలు అవుతున్నాయి. వాటితో పాటు ‘ఆరెంజ్’ (Orange) ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ కి వెళ్లే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి వాళ్ళ దృష్టి ఎక్కువగా ఓటీటీ (OTT) కంటెంట్ పైనే ఉంది అని చెప్పాలి. ఇంట్లో కదలకుండా కూర్చుని టీవీల్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలని వారు చూస్తున్నారు. ఈ క్రమంలో సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ (Max) అలాగే మలయాళంలో హిట్ అయిన ‘మార్కో’ (Marco)  వంటి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న మిగిలిన సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

సోనీ లివ్ :

1) మార్కో : స్ట్రీమింగ్ అవుతుంది

Marco Movie Review and Rating1

జీ5 :

2) మ్యాక్స్ : ఫిబ్రవరి 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా తమిళ్ :

3) మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్ : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

4) ధూమ్ ధామ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

5) మెలో మూవీ(కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ది క్రో(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) ఫ్లైట్ రిస్క్ : స్ట్రీమింగ్ అవుతుంది

9) వన్ ఆఫ్ థెం డేస్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) సబ్ సర్వీఎన్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ ప్లస్ :

11) ది జార్జ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

విశ్వక్ సేన్..టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమాలు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.