March 18, 202505:58:48 PM

Court Collections: సోమవారం రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది..!

Court Movie 4 Days Total Worldwide Collections

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni)  నిర్మాణంలో నాని (Nani) సమర్పణలో ‘కోర్ట్’ (Court)  అనే సినిమా రూపొందింది. ప్రియదర్శి (Priyadarshi Pulikonda)   ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి ‘స్టేట్ వర్సెస్ నో బడీ’ అనేది క్యాప్షన్. ‘కథలెన్నో’ అనే పాట, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీత దర్శకుడు. రామ్ జగదీష్ దర్శకుడు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కంటెంట్ పై ఉన్న నమ్మకంతో విడుదలకి 2 రోజుల ముందే ప్రిమియర్స్ వేశారు.

Court Collections:

Court Movie Review and Rating

వాటికి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీకెండ్ మొత్తం బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి (Court) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.83 కోట్లు
సీడెడ్ 0.63 కోట్లు
ఆంధ్ర(టోటల్) 3.72 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 9.18 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
3.36 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 12.54 కోట్లు(షేర్)

‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 4 రోజుల్లో రూ.12.54 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.5.04 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ఈ సినిమా.. వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.24.12 కోట్ల వరకు కొల్లగొట్టింది.

మొదటి సోమవారం మరింతగా డ్రాప్ అయిన ‘దిల్ రూబా’!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.