March 22, 202508:58:23 AM

Dilruba Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘దిల్ రూబా’!

Dilruba Movie 5 Days Total Worldwide Collections

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  హీరోగా ‘దిల్ రూబా’ (Dilruba)  రూపొందింది. ‘క'(KA)  తర్వాత తెరకెక్కిన సినిమా కాబట్టి మొదట్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే గత శుక్రవారం నాడు అంటే మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విశ్వ కరుణ్ డైరెక్షన్ …నిర్మాతలు రవి, జోజో జోస్, (Jojo Jose), రాకేష్ రెడ్డి (Rakesh Reddy) ..ల కాన్ఫిడెన్స్ ఈ సినిమాని నిలబెట్టలేకపోయాయి. మొదటి వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా వీక్ డేస్లో కూడా తడబడుతుంది.

Dilruba Collections:

Dilruba Movie Review and Rating

ఒకసారి (Dilruba) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.36 Cr
సీడెడ్ 0.18 Cr
ఉత్తరాంధ్ర 0.19 Cr
ఈస్ట్ 0.08 Cr
వెస్ట్ 0.05 Cr
గుంటూరు 0.09 Cr
కృష్ణా 0.14 Cr
నెల్లూరు 0.06 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.15 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.14 Cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 1.29 Cr (షేర్)

‘దిల్ రూబా’ చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.71 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

హేమ సంచలన వ్యాఖ్యలు.. సినిమాలు చేయనంటూ..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.