
ఈ వారం ‘ఛావా’ (Chhaava) వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నా.. ఆడియన్స్ కి థియేటర్ కి వెళ్ళే మూడ్ లేదు. ఎందుకంటే.. ఇది పరీక్షల సీజన్ కాబట్టి..! అందుకోసమే ఆడియన్స్ ఓటీటీలో రాబోయే సినిమాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ కు ‘తండేల్’ ‘లైలా’ ‘మనమే’ ‘బాపు’ వంటి క్రేజీ సినిమాలు ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్టులో ఇంకా ఏమేమి సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases:
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్ :
1) తండేల్ (Thandel) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
2) నదానియాన్(హిందీ) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) ఫార్ములా 1 -సీజన్ 7 (హాలీవుడ్ సిరీస్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
4) ప్లాంక్ టన్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) చావోస్ ది మాన్సన్ మర్డర్స్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
6) లైలా (Laila) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) దుపహియా(హిందీ) : మార్చి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) మనమే (Manamey) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
9) ధూమ్ ధామ్(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్ :
10) రేఖా చిత్రం(తెలుగు) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
11) కుటుంబస్థాన్ : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
12) బాపు (Baapu) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
13) లైలా : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
మ్యాక్స్ :
14) హెరిటిక్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
షడ్డర్:
15) స్టార్వ్ ఎకర్(హాలీవుడ్) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది