
మార్చి నెల అంటే ఎగ్జామ్స్ సీజన్. ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా పెద్దగా ఆడవు అనే భయం డిస్ట్రిబ్యూటర్స్ లో ఉంటుంది. అందుకే మార్చి నెల ఆరంభంలో ఎక్కువగా కొత్త సినిమాలు రిలీజ్ కావు. అందుకే చిన్న సినిమాలు అన్నీ పండగ చేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఓటీటీలో కూడా ‘తండేల్’ వంటి క్రేజీ సినిమాలు (Weekend Releases) స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న సినిమాలు (Weekend Releases) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
Weekend Releases
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) ఛావా (Chhaava) (తెలుగు వెర్షన్) : మార్చి 7న విడుదల
2) ఆఫీసర్ : మార్చి 7న విడుదల
3) కింగ్స్టన్ : మార్చి 7న విడుదల
4) రాక్షస : మార్చి 7న విడుదల
5) రా రాజా : మార్చి 7న విడుదల
6) నారి : మార్చి 7న విడుదల
7) వైఫ్ ఆఫ్ అనిర్వేష్ : మార్చి 7న విడుదల
8) పౌరుషం : మార్చి 7న విడుదల
9) నీరుకుళ్ల : మార్చి 7న విడుదల
10) 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో (14 Days Girlfriend Intlo) : మార్చి 7న విడుదల
11) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ( Seethamma Vakitlo Sirimalle Chettu) : మార్చి 7న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్ :
12) తండేల్ (Thandel) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) పట్టుదల (Pattudala) : స్ట్రీమింగ్ అవుతుంది
14) విత్ లవ్ మేఘన్ (వెబ్ సిరీస్) : మార్చి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) నదానియాన్(హిందీ) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
16) ధూమ్ ధామ్ (Dhoom Dhaam )(తెలుగు) : మార్చి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
17) రేఖా చిత్రం(తెలుగు) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
18) దుపహియా(హిందీ) : మార్చి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
19) కుటుంబస్థాన్ : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
20) బాపు (Baapu) : మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
21) డేర్ డెవిల్ (వెబ్ సిరీస్) : మార్చి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది