March 20, 202512:14:00 PM

Anasuya: కొంటె చూపులతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న అనసూయ…వైరల్ అవుతున్న ఫోటోలు..!

రంగమ్మత్త.. యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం వెండితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘యాత్ర’ ‘పుష్ప’ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా ‘రంగస్థలం’ లో చేసిన రంగమ్మత్త పాత్రలో చాలా చక్కగా నటించి అందరి అభినందనలు అందుకుంది.

తాజాగా ఈమె ప్రేమ విమానం ,పెద్దకాపు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి అనసూయ మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ బ్యూటీ పోస్ట్ చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవుతుంటాయి అదేవిధంగా కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి.

ఈ మధ్య అనసూయ చేస్తున్న గ్లామర్ షో హాట్ టాపిక్ అవుతుంది. బికినీ ఫోటోలు, థైస్ షోలు, మాత్రమే కాకుండా ఈ మధ్య క్లీవేజ్ షోలతో కూడా దడపుట్టిస్తుంది. ఆమె నాజుకు అందం మరింత స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా లెహంగా ధరించి నెలవంక నడుము చూపిస్తూ వంపు సోంపులను వయ్యారాలను వలకబోస్తూ కుర్రకారు గుండెలు పిండేసింది…అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.