
తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలే చేసినా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇక తాజాగా ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రను ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ వీలు దొరికినప్పుడల్లా తనదైన స్టైల్ లో గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ.. కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తూ ఉంటుంది . తన పరువాలతో యువతకి పిచ్చెక్కించాలని ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం కియారా (Kiara Advani) లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!